German Leader Baerbock Plagiarism వివాదం.. ఎలక్షన్స్ టైంలో ఇలా ! || Oneindia Telugu

2021-07-06 1

Annalena Baerbock, the German Greens’ chancellor candidate, has been hit with plagiarism allegations just weeks after it emerged that she had padded her résumé with false information.
#AnnalenaBaerbock
#Plagiarism
#Germany


జర్మన్ గ్రీన్స్ ఛాన్సలర్ అభ్యర్థి అన్నాలెనా బేర్‌బాక్, తను రాసిన ఒక బుక్ పై కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది ఆమె రాజకీయ జీవితంపై ఒక మచ్చగా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా కి చెందిన ఒక మీడియా రీసర్చర్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకోచ్చాడు